(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.205. అధ్యాయః 205
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
నారదేన కృష్ణంప్రతి ఉమామహేశ్వరసంవదానువాదారంభః॥ 1 ॥ నానామునిగణాకీర్ణహిమవత్తటముపవిష్టే మహాదేవే తత్పృష్ఠభాగముపాగతయా పార్వత్యా క్రీడార్థం స్వపాణిభ్యాం తదీయనయనద్వయపిధానం॥ 2 ॥ తదా జగత ఆంధ్యప్రాప్తౌ దేవేన స్వలలాటే తృతీయనేత్రసర్జనం॥ 3 ॥ తత్తేజసా నిర్దగ్ధే గిరౌ దేవీప్రార్థనయా దేవేన పునర్గిరేరుజ్జీవనం॥ 4 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

నారద ఉవాచ।

భగవంస్తీర్థయాత్రార్థం తథైవ చరతా మయా।
దివ్యమద్భుతసంకాశం దృష్టం హైమవతం వనం॥ 13-205-1(89259)
నానావృక్షసమాయుక్తం నానాపక్షిగణైర్వృతం।
నానరత్నగణాకీర్ణం నానాభావసమన్వితం॥ 13-205-2(89260)
దివ్యచందనసంయుక్తం దివ్యధూపేన ధూపితం।
దివ్యపుష్పసమాకీర్ణం దివ్యగంధేన వాసితం॥ 13-205-3(89261)
సిద్ధచారణసంఘాతైర్భూతసంఘైర్నిషేవితం।
వరిష్ఠాప్సరసాకీర్ణం నాగగంధర్వసంకులం॥ 13-205-4(89262)
మృదంగమురజోద్ధుష్టం శంఖవీణాభినాదితం।
నృత్యద్భిర్భూతసంఘైశ్చ సర్వతస్త్వభిశోభితం॥ 13-205-5(89263)
నానారూపైర్విరూపైశ్చ భీమరూపైర్భయానకైః।
సింహవ్యాఘ్రోరగమృగైర్బిడాలవదనైస్తథా॥ 13-205-6(89264)
స్వరోష్ట్రద్వీపివదనైర్గజవక్త్రైస్తథైవ చ।
ఉలూకశ్యేనవదనైః కాకగృధ్రముఖైస్తథా॥ 13-205-7(89265)
ఏవం బహువిధాకారైర్భూతసంఘైర్భృశాకులం।
నానద్యమానం బహుధా హరపారిషదైర్భృశం॥ 13-205-8(89266)
ఘోరరూపం సుదుర్దర్శం రక్షోగణశతైర్వృతం।
సమాజం తద్వనే దృష్టం మయా భూతపతేః పురా॥ 13-205-9(89267)
ప్రనృత్తాప్సరసం దివ్యం దేవగంధర్వనాదితం।
ప్రథమే వర్షరాత్రే తు మేఘసంఘనినాదితం॥ 13-205-10(89268)
నానాబర్హిణసంఘుష్టం గజయూథసమాకులం।
షట్పదైరుపగీతం చ ప్రథమే మాసి మాధవే॥ 13-205-11(89269)
ఉత్క్రోశత్క్రౌంచకురరైః సారసైర్జీవజీవకైః।
మత్తాభిః పరపుష్టాభిః కూజంతీభిః సమాకులం॥ 13-205-12(89270)
ఉత్తమావాససంకాశం భీమరూపతరం తతః।
ద్రష్టుం భవతి ధర్మస్య ధర్మభాగిజనస్య చ॥ 13-205-13(89271)
యే చోధ్వరేతసః సిద్ధాస్తత్రతత్ర సమాగతాః।
మార్తాండరశ్మిసంచారా విశ్వేదేవగణాస్తథా॥ 13-205-14(89272)
తథా నాగాస్తథా దివ్యా లోకపాలా హుతాశనాః।
వాతాశ్చ సర్వే చాయాంతి దివ్యపుష్పసమాకులాః॥ 13-205-15(89273)
కిరంతః సర్వపుష్పాణి కిరంతోఽద్భుతదర్శనాః।
ఓషధ్యః ప్రజ్వలంత్యశ్చ ద్యోతయంత్యో దిశో దశ॥ 13-205-16(89274)
విహగాశ్చ ముదా యుక్తా నృత్యంతి చ నదంతి చ।
తతః సమంతతస్తత్ర దివ్యా దివ్యజనప్రియాః॥ 13-205-17(89275)
తత్ర దేవో గిరితటే హేమధాతువిభూషితే।
పర్యంక ఇవ బభ్రాజ ఉపవిష్టో మహాద్యుతిః॥ 13-205-18(89276)
వ్యాఘ్రచర్మపరీధానో గజచర్మోత్తరచ్ఛదః।
వ్యాలయజ్ఞోపవీతశ్చ లోహితాంత్రవిభూషితః॥ 13-205-19(89277)
హరిశ్మశ్రుజటో భీమో భయకర్తాఽమరద్విషాం।
భయహేతురభక్తానాం భక్తానామభయంకరః॥ 13-205-20(89278)
కిన్నరైర్దేవగంధర్వైః స్తూయమానస్తతస్తతః।
ఋషిభిశ్చాప్సరోభిశ్చ సర్వతశ్చైవ శోభితః॥ 13-205-21(89279)
తత్ర భూతపతేః స్థానం దేవదానవసంకులం।
సర్వతేజోమయం భూంనా లోకపాలనిషేవితం॥ 13-205-22(89280)
మహోరగసమాకీర్ణం సర్వేషాం రోమహర్షణం।
భీమరూపమనిర్దేశ్యమప్రధృష్యతమం విభోః॥ 13-205-23(89281)
తత్ర భూతపతిం దేవమాసీనం శిఖరోత్తమే।
ఋషయో భూతసంఘాశ్చ ప్రణంయ శిరసా హరం।
గీర్భిః పరమశుద్ధాభిస్తుష్టువుస్చ మనోహరం॥ 13-205-24(89282)
విముక్తాశ్చైవ పాపేభ్యో బభూవుర్విగతజ్వరాః।
ఋషయో బాలకిల్యాశ్చ తథా విప్రర్షయశ్చ యే॥ 13-205-25(89283)
అయోనిజా యోనిజాశ్చ తపఃసిద్ధా మహర్షయః।
తతస్తం దేవదేవేశం భగవంతముపాసతే। 13-205-26(89284)
తతస్తస్మిన్క్షణే దేవీ భూతస్త్రీగణసంవృతా।
హరతుల్యాంబరధరా సమానవ్రతచారిణీ॥ 13-205-27(89285)
కాంచనం కలశం గృహ్య సర్వతీర్థాంబుపూరితం।
పుష్పవృష్ట్యాఽభివర్షంతీ దివ్యగంధసమావృతా॥ 13-205-28(89286)
సరిద్వరాభిః సర్వాభిః పృష్ఠతోఽనుగతా వరా।
సేవితుం భగవత్పార్శ్వమాజగామ శుచిస్మితా॥ 13-205-29(89287)
ఆగంయ తు గిరేః పుత్రీ దేవదేవస్య చాంతికం।
మనఃప్రియం చికీర్షంతీ క్రీడార్థం శంకరాంతికే॥ 13-205-30(89288)
మనోహరాభ్యాం పాణిభ్యాం హరనేత్రే పిధాయ తు।
అవేక్ష్య హృష్టా స్వగణాన్స్మయంతీ పృష్ఠతః స్థితా॥ 13-205-31(89289)
దేవ్యా చాంధీకృతే దేవే కశ్మలం సమపద్యత।
నిమీలితే భూతపతౌ నష్టచంద్రార్కతారకం॥ 13-205-32(89290)
నిఃస్వాధ్యాయవషట్కారం తమసా చాభిసంవృతం।
విషణ్ణం భయవిత్రస్తం జగదాసీద్భయాకులం॥ 13-205-33(89291)
హాహాకారమృషీణాం చ లోకానామభవత్తదా।
తమోభిభూతే సంభ్రాంతే లోకే జీవనసంక్షయే॥ 13-205-34(89292)
తృతీయం చాస్య సంభూతం లలాటే నేత్రమాయతం।
ద్వాదశాదిత్యసంకాశం లోకాన్భాసాఽవభాసయత్॥ 13-205-35(89293)
తత్రక తేనాగ్నినా తేన యుగాంతాగ్నినిభేన వై।
అదహ్యత గిరిః సర్వో హిమవానగ్రతః స్థితః॥ 13-205-36(89294)
దహ్యమానే గిరౌ తస్మిన్మృగపక్షిసమాకులే।
సవిద్యాధరగంధర్వే దివ్యౌషధసమాకులే॥ 13-205-37(89295)
తతో గిరిసుతా చాపి విస్మయోత్ఫుల్లలోచనా।
బభూవ చ జగత్సర్వం తథా విస్మయసంయుతం॥ 13-205-38(89296)
పశ్యతామేవ సర్వేషాం దేవదానవరక్షసాం।
నేత్రజేనాగ్నినా తేన దగ్ధ ఏవ నగోత్తమః॥ 13-205-39(89297)
తం దృష్ట్వా మథితం శైలం శైలపుత్రీ సవిక్లవా।
పితుః సంమానమిచ్ఛంతీ పపాత భువి పాదూయోః॥ 13-205-40(89298)
తం దృష్ట్వా దేవదేవేశో దేవ్యా దుఃఖమనుత్తమం।
హైమవత్యాః ప్రియార్థం చ గిరిం పునరవైక్షత॥ 13-205-41(89299)
దృష్టమాత్రే భగవతా సౌంయయుక్తేన చేతసా।
క్షణేన హిమవాఞ్శైలః ప్రకృతిస్థోఽభవత్పునః॥ 13-205-42(89300)
హృష్టపుష్టవిహంగైశ్చ ప్రఫుల్లద్రుమకాననః।
సిద్ధచారణసంఘైశ్చ ప్రీతియుక్తైః సమాకులః॥ 13-205-43(89301)
పితరం ప్రకృతిస్థం చ దృష్ట్వా హైమవతీ భృశం।
అభవత్ప్రీతిసంయుక్తా ముదితాత్ర పినాకినం॥ 13-205-44(89302)
దేవీ విస్మయసంయుక్తా ప్రష్టుకామా మహేశ్వరం।
హితార్తం సర్వలోకానాం ప్రజానాం హితకాంయయా।
దేవదేవం మహాదేవీ బభాషేదం వచోఽర్థవత్॥ 13-205-45(89303)
భగవందేవదేవేశ శూలపాణే మహాద్యుతే।
విస్మయో మే మహాంజాతస్తస్మిన్నేత్రాగ్నిసంభవే॥ 13-205-46(89304)
కిమర్థం దేవదేవేశ లలాటేఽస్మిన్ప్రకాశతే।
అతిసూర్యాగ్నిసంకాశం తృతీయం నేత్రమాయతం॥ 13-205-47(89305)
నేత్రాగ్నినా తు మహతా నిర్దగ్ధో హిమవానసౌ।
పునః సందృష్టమాత్రస్తు ప్రకృతిస్థః పితా మమ॥ 13-205-48(89306)
ఏష మే సంశయో దేవ హృది మే సంప్రవర్తతే।
దేవదేవ నమస్తుభ్యం తన్మే సంసితుమర్హసి॥ 13-205-49(89307)
నారద ఉవాచ। 13-205-50x(7445)
ఏవముక్తస్తయా దేవ్యా ప్రీయమాణోఽబ్రవీద్భవః।
స్థానే సంశయితుం దేవి ధర్మజ్ఞే ప్రియభాషిణి॥ 13-205-50(89308)
త్వదృతే మాం హి వై ప్రష్టుం న శక్యం కేన చేత్ప్రియే।
ప్రకాశం యది వా గుహ్యం ప్రియార్థం ప్రబ్రవీంయహం॥ 13-205-51(89309)
శృణు తత్సర్వమకిలమస్యాం సంసది భామిని।
సర్వేషామేవ లోకానాం కూటస్థం విద్ధి మాం ప్రియే॥ 13-205-52(89310)
మదధీనాస్త్రయో లోకా యథా విష్ణౌ తథా మయి।
స్రష్టా విష్ణురహం గోప్తా ఇత్యేతద్విద్ధి భామిని॥ 13-205-53(89311)
తస్మాద్యదా మాం స్పృశతి శుభం వా యది వేతరత్।
తథైవేదం జగత్సర్వం తత్తద్భవతి శోభనే॥ 13-205-54(89312)
ఏతద్గుహ్యమజానంత్యా త్వయా బాల్యాదనిందితే।
మన్నేత్రే పిహితే దేవి క్రీడనార్థం దృఢవ్రతే॥ 13-205-55(89313)
తత్కృతే నష్టచంద్రార్కం జగదాసీద్భయాకులం।
నష్టాదిత్యే తమోభూతే లోకే గిరిసుతే ప్రియే॥ 13-205-56(89314)
తృతీయం లోచనం సృష్టం లోకం సంరక్షితుం మయా।
కథితం సంశయస్థానం నిర్విశంకా భవ ప్రియే॥ ॥ 13-205-57(89315)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచాధికద్విశతతమోఽధ్యాయః॥ 205 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.